నకిలీ టీసీ అరెస్టు | fake ticket collector arrested in railway station | Sakshi
Sakshi News home page

నకిలీ టీసీ అరెస్టు

Published Mon, Feb 23 2015 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

నకిలీ టీసీ అరెస్టు

నకిలీ టీసీ అరెస్టు

రైల్లో టీసీ కనిపించారా.. మీకు టికెట్ లేదనో, జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్నారనో బెదిరించారా? ఫైన్ రాయాలంటే వెయ్యి రూపాయలవుతుంది, నాకు 500 ఇస్తే సరేనన్నారా? అయితే ఒక్కసారి ఆ టీసీగారి గుర్తింపు చూపించమని అడగండి. ఎందుకంటే, ఇప్పుడు రైళ్లలో నకిలీ టీసీల బెడద కూడా ఎక్కువైపోయింది.

గుంటూరు జిల్లాలో ఇలాంటి నకిలీ టీసీయే ఒకరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ఇలా ప్రయాణికులను బెదిరిస్తున్న నకిలీ టీసీని బాపట్ల రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement