'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు మద్దతు తెలిపిన కేజీహెచ్ వైద్య జేఏసీ | KGH medical JAC supports to Save andhrapradesh meeting | Sakshi
Sakshi News home page

'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు మద్దతు తెలిపిన కేజీహెచ్ వైద్య జేఏసీ

Published Sat, Sep 7 2013 9:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

KGH medical JAC supports to Save andhrapradesh meeting

ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యులంతా ఈ రోజు సామూహిక సెలవు పెడుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి విభాగాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కేజీహెచ్ వైద్య జేఏసీ వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement