మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి పరారీ | minor girl raped | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి పరారీ

Published Sun, Jan 11 2015 7:00 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM

minor girl raped

విశాఖపట్నం:  విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. బీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై నరేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాధితరాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement