హైదరాబాద్: పాఠశాల విద్య కమిషరేట్లలో పని చేస్తున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తాము ఏ రాష్ట్రంలో పని చేయదల్చుకున్నారో ఆప్షన్ ఇవ్వాలని సాధారణ పరిపాలనా శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులు నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల్లోగా తమ ఆప్షన్‌ను ఇవ్వాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఆప్షన్ ఫారం, ఇతర వివరాలకోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.రీఆర్గనైజేషన్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్లో సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది.
పాఠశాల విద్యా కమిషనరేట్ ఉద్యోగులకు ఆప్షన్
Published Thu, Apr 23 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement