తిరుమలలో ఘనంగా గరుడవాహన సేవ | tirumala venkateswara swamy garuda seva | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఘనంగా గరుడవాహన సేవ

Published Thu, Nov 6 2014 9:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

tirumala venkateswara swamy garuda seva

తిరుమల :కార్తీక పౌర్ణమి సందర్భంగా మలయప్పస్వామిని గురువారం సాయంత్రం గరుడ వాహనంపై తిరుమల వీధులలో ఊరేగించారు. నిండు పున్నమి వేళ కోటి దీపాల  వెలుగులో స్వామివారిని వీక్షించిన భక్తులు ఆనందపరవసులయ్యారు.

ఈ సేవలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు  గోవింద నామస్మరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement