స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబు | we will form the sport schools, says babu | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబు

Published Mon, Feb 2 2015 6:11 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబు - Sakshi

స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబు

విజయవాడ: 79వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. దీనికోసం ప్రపంచంలోనే ఉన్నతమైన స్టేడియంలను రాష్ట్రంలో నిర్మిస్తామన్నారు. అంతేకాకుండా క్రీడలు ప్రతి మనిషి జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్ల లాగే స్పోర్ట్స్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement