ఆన్‌లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో | BATA special portfolio for online sales | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో

Published Thu, Aug 6 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ఆన్‌లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో

ఆన్‌లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో

 కోల్‌కతా : ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ కంపెనీ బాటా కేవలం ఆన్‌లైన్ విక్రయాల కోసం ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను ఏర్పాటుచేసింది. ఈ పోర్ట్‌ఫోలియోలో వినియోగదారుల కోసం 500 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని కంపెనీ గ్రూప్ ఎండీ (దక్షిణాసియా) ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. కంపెనీ మొత్తం ఆదాయంలో ఆన్‌లైన్ విక్రయాల వాటా భవిష్యత్తులో 5 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న కస్టమర్ల సంఖ్యను 2 కోట్లకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement