సుభాష్ చంద్రకు ఐఈఎస్ ఉద్యోగ్ రత్న | Subhash Chandra to IES Udyog Ratna | Sakshi
Sakshi News home page

సుభాష్ చంద్రకు ఐఈఎస్ ఉద్యోగ్ రత్న

Published Thu, Jul 30 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

సుభాష్ చంద్రకు ఐఈఎస్ ఉద్యోగ్ రత్న

సుభాష్ చంద్రకు ఐఈఎస్ ఉద్యోగ్ రత్న

 ప్రముఖ బహుళ ఉత్పత్తుల రిటైల్ సంస్థ- సంగీతా మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎల్ సుభాష్ చంద్ర (చిత్రంలో కుడివైపు వ్యక్తి) ప్రతిష్టాత్మక ఐఈఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్) ఉద్యోగ్ రత్న అవార్డు అందుకున్నారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి విష్ణు దేవ్ సాయి, తమిళనాడు మాజీ గవర్నరు భీష్మ నారాయణ సింగ్ తదితరులు సుభాష్ చంద్రకు ఈ అవార్డు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement