వైభవంగా ఓనమ్‌ పండుగ | celeberated Onama festivol | Sakshi
Sakshi News home page

వైభవంగా ఓనమ్‌ పండుగ

Published Thu, Sep 15 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

వైభవంగా ఓనమ్‌ పండుగ

వైభవంగా ఓనమ్‌ పండుగ

కోదాడ: బలి చక్రవర్తి గొప్పతనాన్ని వివరిస్తూ కేరళ రాష్ట్రంలో ఘనంగా జరుపుకొనే ఓనమ్‌ పండుగను కోదాడలోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో కేరళ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించారు. పండుగలు భారతీయ సంప్రదాయాలను, వాటి గొప్పతనాన్ని తెలియజేస్తాయని, చిన్నారులకు వాటి గురించి చెప్పి ఆచరించే విధంగా చూడడం వల్ల భావితరాలకు మన చరిత్ర, సంస్కృతి తెలుస్తుందని పలువురు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అప్పారావు, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement