కనులపండువగా శ్రీవారి ఊంజల్‌సేవ | divotees rush in penchalakona | Sakshi
Sakshi News home page

కనులపండువగా శ్రీవారి ఊంజల్‌సేవ

Published Sun, Jul 31 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

కనులపండువగా శ్రీవారి ఊంజల్‌సేవ

కనులపండువగా శ్రీవారి ఊంజల్‌సేవ

రాపూరు: పెంచలకోన  క్షేత్రంలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి  శనివారం రాత్రి ఊంజల్‌సేవ  కనుల పండువగా  నిర్వహించారు. ఉదయం 5 గంటలకు  సుప్రభాతసేవ, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 11 గంటలకు నిత్యకల్యాణ మండపంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను  కొలువుదీర్చి కల్యాణం  జరిపారు. రాత్రి ఊంజల్‌సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శశిస్వామి, త్రినా«థ్‌స్వామి, నాగరాజస్వామి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement