శివనగర్‌లో గోడ కూలి ఒకరు మృతిచెందారు. మృతులు నీలం కొమ్మాలు(55)లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరొకరికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షానికి బాగా నానడం వల్లే గోడ కూలినట్లు తెలుస్తోంది.
గోడ కూలి ఒకరి మృతి
Published Wed, Oct 5 2016 1:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement