స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం | students get safe in Accident, turned of Private school bus | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

Published Thu, Dec 24 2015 5:41 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

students get safe in Accident, turned of Private school bus

గుంటూరు:  ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్పలోకి దూసుకెళ్లింది. అదృష్టవాశాత్తూ ఈ బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడ్డారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు వద్ద గురువారం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement