అబ్బో.. ఎన్ని కాయలో..! | Wow..so many nuts ..! | Sakshi
Sakshi News home page

అబ్బో.. ఎన్ని కాయలో..!

Published Sat, Jun 17 2017 11:15 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

అబ్బో.. ఎన్ని కాయలో..! - Sakshi

అబ్బో.. ఎన్ని కాయలో..!

అమరాపురం మండలం గౌడనకుంటలో రైతు ఉగ్రనరసింహప్ప ఇంటి ఆవరణలో పెంచిన వాటర్‌ యాపిల్‌ చెట్టు విరగ్గాసింది. సాధారణంగా 400 నుంచి 500 దాకా కాయలు కాస్తాయి. అయి ఈ చెట్టు ఏకంగా 700 కాయలతో ప్రత్యేకంగా నిలిచింది. 

- అమరాపురం (మడకశిర)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement