ఉద్యోగాలే.. ఉద్యోగాలు | Employment news of the day | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలే.. ఉద్యోగాలు

Published Sun, Jan 10 2016 6:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఉద్యోగాలే.. ఉద్యోగాలు - Sakshi

ఉద్యోగాలే.. ఉద్యోగాలు

రాజమండ్రి సీటీఆర్‌ఐలో 34 పోస్టులు
రాజమండ్రిలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ టొబాకో రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ (సీటీఆర్‌ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు  www.ctri.org.in చూడొచ్చు.
 
 ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 పోస్టులు
 ఎయిర్‌పోర్‌‌ట అథారిటీ ఆఫ్ ఇండియా..  జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 200. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరాలకు www.aai.aero చూడొచ్చు.
 
 ఎన్‌సీఈఆర్‌టీలో 70 పోస్టులు
 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్‌‌చ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ).. లోయర్ డివిజన్ క్లర్‌‌క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 70. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది  ఫిబ్రవరి 8. వివరాలకు www.ncert. nic.in చూడొచ్చు.  
 
 ఏఐఐఏలో టీచింగ్ ఫ్యాకల్టీ
 న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ).. వివిధ విభాగాల్లో  ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 26. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరాలకు www.ccras.nic.in  చూడొచ్చు.  
 
 జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్
 జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్). వికలాంగుల కోటాలో కాలేజ్  ఆఫ్ నర్సింగ్, హాస్పిటల్ సర్వీసెస్ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది జనవరి 21. వివరాలకు www. aiimsjodhpur.edu.in చూడొచ్చు.  
 
 ఇందిరాగాంధీ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్‌లోస్పెషల్ రిక్రూట్‌మెంట్

 షిల్లాంగ్‌లోని నార్‌‌త ఈస్టర్‌‌న ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్.. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో మెడికల్ ఫిజిస్ట్, స్టాఫ్ నర్‌‌స, సీనియర్ స్టెనోగ్రాఫర్, మెడికల్ సోషల్ వర్కర్, హెల్త్ ఎడ్యుకేటర్, వార్డెన్/లేడీ వార్డెన్, టెక్నికల్ అసిస్టెంట్, హౌస్ కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది జనవరి 24. వివరాలకు www.neigrihms.gov.in చూడొచ్చు.
 
 ఎంఆర్‌పీఎల్‌లో 96 పోస్టులు
 మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్).. వివిధ విభాగాల్లో  టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కెమిస్ట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 96. దరఖాస్తుకు చివరి తేది జనవరి 12. వివరాలకు www.mrpl.co.in చూడొచ్చు.  
 
 యునాని మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ పోస్టులు
 లక్నోలోని సెంట్రల్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన యోగా ఇన్‌స్ట్రక్టర్/థెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు  17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 16. వివరాలకు www.ccrum.net చూడొచ్చు.
         
 సీబీఆర్‌ఐలో రీసెర్‌‌చ ఇన్‌టర్‌‌నలు
 సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ..  సెంట్రల్ బిల్డింగ్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్‌‌చ ఇన్‌టర్‌‌నల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 11. ఇంటర్వ్యూ తేది జనవరి 27, 28. వివరాలకు www. cbri.res.in చూడొచ్చు.
 
 ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు
 ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్‌‌చ.. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫాం మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.spices.res.in చూడొచ్చు.
         
సీఎంఎఫ్‌ఆర్‌ఐలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
 కొచ్చిలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్‌‌చ ఇన్‌స్టి ట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.cmfri.org.in చూడొచ్చు.
 
ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్‌ ఆన్ కాటన్ టెక్నాలజీలో 8 పోస్టులు
 ముంబైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్‌‌చ ఆన్ కాటన్ టెక్నాలజీ .. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, లోయర్ డివిజన్  క్లర్‌‌క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు www.circot.res.in చూడొచ్చు.
 
ఎన్‌ఏఆర్‌ఎల్‌లో 11 పోస్టులు
 చిత్తూరు జిల్లాలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్‌‌చ లేబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్).. వివిధ విభాగాల్లో  పోస్ట్ డాక్టోరల్ ఫెలో, జూనియర్ రీసెర్‌‌చ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్‌‌చ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. వివరాలకు  www.narl.gov.in చూడొచ్చు.
 
 ఎయిర్ ఇండియాలో 534 పోస్టులు
 ఎయిర్ ఇండియా లిమిటెడ్.. సీనియర్ ట్రైనీ పైలట్స్ (పీ2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఖాళీలు 534. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.airindia.com చూడొచ్చు.
 
 బాబా ఫరీద్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు
 ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 58. దరఖాస్తుకు చివరి తేది జనవరి 21. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు.
 
 సెంట్రల్ వేర్‌హౌసింగ్‌లో 26 పోస్టులు
 సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్.. చెన్నై రీజియన్ పరిధిలో వేర్‌హౌస్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. దరఖాస్తుకు చివరి తేది  ఫిబ్రవరి 4. వివరాలకు www.cewacor.nic.in చూడొచ్చు.
 
 డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
 మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 32. దరఖాస్తుకు చివరి తేది జనవరి 15. వివరాలకు www.dhsgsu.ac.in చూడొచ్చు.
 
రూర్కీ ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు
 రూర్కీలోని ఐఐటీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టు ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. దరఖాస్తుకు చివరి తేది జనవరి 20. వివరాలకు  www.iitr.ernet.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement