మొయినాబాద్ ఫాంహౌస్లో రేవ్పార్టీ భగ్నం | Rave Party Busted in Hyderabad 8 Girls and 22 Men Held | Sakshi
Sakshi News home page

మొయినాబాద్ ఫాంహౌస్లో రేవ్పార్టీ భగ్నం

Published Tue, Dec 9 2014 7:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Rave Party Busted in Hyderabad 8 Girls and 22 Men Held

రంగారెడ్డి: నగర శివార్లలో రేవ్పార్టీ కల్చర్ పెరిగిపోతోంది. మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో సోమవారం అర్థరాత్రి రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫాంహౌస్లో రేవ్పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది ముంబై మోడల్స్, 22మంది యువకులను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement