'పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టితీరుతాం' | will construct palamuru irrigation scheme at any cost, says Harish rao | Sakshi
Sakshi News home page

'పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టితీరుతాం'

Published Sat, Apr 30 2016 6:22 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

will construct palamuru irrigation scheme at any cost, says Harish rao

హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా కట్టితీరుతామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితేనే హరిత తెలంగాణ సాధ్యం అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement