పోలీస్ స్టేషన్ లో మహిళల వీరంగం | women misbehaves in policestation | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ లో మహిళల వీరంగం

Published Thu, Jan 29 2015 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

women misbehaves in policestation

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కొంతమంది మహిళలు గురువారం వీరంగం సృష్టించారు.  కొందరు మహిళలు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని కొడుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

 

వారు అంతటితో ఆగకుండా పోలీసు స్టేషన్ కు చేరగానే స్టేషన్ లోని పూల కుండీలను ధ్వంసం చేసి, పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement