తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని వైఎస్ జగన్ మనసారా కోరుకున్నారు.