చేత్తో చేపలు పట్టేస్తున్నాడు! | Man Catches Fish With Bare Hands. Watch Video | Sakshi
Sakshi News home page

చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!

Published Sat, Jun 3 2017 10:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!

చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!

ఎప్పుడైనా సరదాగా చేపలు పట్టాలంటే ఏం చేస్తాం?. ఓ గాలం దానికి ఏర ఇలా అరేంజ్‌మెంట్స్‌ అన్నీ చేసుకుని వేటకు బయల్దేరుతాం. కానీ, అమెరికాలోని అలబామాలో నివసిస్తున్న రాబర్ట్‌ మాత్రం ఒట్టి చేతులతో చేపల వేటకు బయల్దేరతాడు. చిన్న చేపను ఎరగా చూపి పెద్ద చేపను పట్టేస్తాడు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. చిన్న చేపను ఎరగా చూపిన రాబర్ట్‌.. పెద్ద చేప దాన్ని తినడానికి నోరు తెరిచింది. అంతే తన వేళ్లతో చేపను గట్టిగా పట్టుకుని బయటకు తెచ్చేశాడు రాబర్ట్‌. ఆ తర్వాత మళ్లీ దాన్ని తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరి చేపలను చేతితో పట్టే టెక్నిక్‌ మీరు కూడా చూసేయండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement