ఝూన్సీ లక్ష్మిబాయ్. ఈ పేరు పౌరుషానికి మరో పేరు. సాహసానికి మారు పేరు. దేశభక్తికి, పరాక్రమానికి నిలువెత్తు రూపం ఆమె. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీర వనిత ఝూన్సీలక్ష్మిబాయ్. బ్రిటీష్‌వారితో జరిగిన భీకరపోరులో వెన్నుచూపని వీరనారి ఆమె. 1857 మహాసంగ్రామంలో ఎంతో వీరోచితంగా పోరాడి నేటికీ ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్న లక్ష్మిబాయ్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment