నాకైతే నచ్చింది... | nakaite nachindi audio Launched | Sakshi
Sakshi News home page

నాకైతే నచ్చింది...

Published Sat, Dec 14 2013 1:35 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

నాకైతే నచ్చింది... - Sakshi

నాకైతే నచ్చింది...

 ‘‘మణిశర్మ సంగీతం అందించారంటే ఆ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూసినవాళ్లంతా మాకైతే నచ్చింది అనేలా దర్శకుడు తెరకెక్కించి ఉంటారని అనుకుంటున్నాను’’ అని కృష్ణంరాజు అన్నారు. శ్రీబాలాజీ, సోనీ చరిష్టా, కృష్ణ, రిషిక ముఖ్యతారలుగా త్రినాథ్ కోసూరు దర్శకత్వంలో ఎ.పి.రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘నాకైతే నచ్చింది’ పాటల సీడీని కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఆర్ రాజు తెలిపారు. నాలుగు పాటలూ బాగా కుదిరాయని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement