పార్లమెంటు వద్ద భారీ అగ్ని ప్రమాదం | big fire accident near parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంటు వద్ద భారీ అగ్ని ప్రమాదం

Published Sun, Mar 22 2015 3:09 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

big fire accident near parliament

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పవర్ స్టేషన్కు చెందిన ఏసీ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు హుటాహుటిన ఏడు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. చుట్టుపక్కల భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement