సుస్మితాసేన్కు బీఎంసీ నోటీసులు | BMC serves notice to sushmitasen after finding mosquito breeding spots at her home | Sakshi
Sakshi News home page

సుస్మితాసేన్కు బీఎంసీ నోటీసులు

Published Mon, Sep 26 2016 9:21 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

సుస్మితాసేన్కు బీఎంసీ నోటీసులు - Sakshi

సుస్మితాసేన్కు బీఎంసీ నోటీసులు

ముంబై: మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్కు బ్రిమన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. దోమలు పెరగడానికి అనువైన ప్రదేశాలను సుస్మిత ఇంట్లో బీఎంసీ అధికారులు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ,  దోమల వ్యాప్తిని అడ్డుకోవాలని బీఎంసీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.  భారీ వర్షాలకు అంటు వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని ముంబై వాసులను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement