సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోహిణి కోర్టు భవనం మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 9 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment