ఆస్పత్రిలో కమలహాసన్ | Kamalahasan in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కమలహాసన్

Published Wed, Sep 17 2014 1:45 AM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

ఆస్పత్రిలో కమలహాసన్ - Sakshi

ఆస్పత్రిలో కమలహాసన్

చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అన్నాసాలై థౌజండ్‌లైట్స్ సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. కమల్ విషాహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement