అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు | NTR award to the couple ambarish | Sakshi
Sakshi News home page

అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు

Published Wed, Jun 1 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు

అంబరీశ్ దంపతులకు ఎన్టీఆర్ అవార్డు

బెంగళూరు: కర్ణాటక తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ఇచ్చే ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది శాండిల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీశ్, ఆయన భార్య సుమలతలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. కళారంగానికి వారు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డును అందజేస్తున్నామన్నారు. ఈ నెల 2న నగరంలోని రవీంద్ర కళా క్షేత్రంలో అంబరీశ్ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement