శృంగేరి పీఠం ఉత్తరాధికారిగా తిరుపతి బిడ్డ | Venkateswara Vara Prasada Sarma is successor of Sringeri Peetham | Sakshi
Sakshi News home page

శృంగేరి పీఠం ఉత్తరాధికారిగా తిరుపతి బిడ్డ

Published Wed, Jan 7 2015 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

వేంకటేశ్వర ప్రసాద శర్మ

వేంకటేశ్వర ప్రసాద శర్మ

 సాక్షి, తిరుమల: కర్ణాటకలోని శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి (తదుపరి పీఠాధిపతి)గా తిరుపతికి చెందిన కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ(22) నియమితులయ్యా రు. ప్రసాద శర్మను ఉత్తరాధికారిగా ఆ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆదివారం  ప్రక టించారు.

ఆయన తండ్రి శివ సుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌గా, తిరుపతిలోని ఎస్‌వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 23న ఉత్తరాధికారి బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement