‘బడ్జెట్‌ వాయిదా’కు సరైన వివరాలివ్వండి | What's the big deal if budget presented on Feb 1, which law violated? SC asks PIL petitioner | Sakshi
Sakshi News home page

‘బడ్జెట్‌ వాయిదా’కు సరైన వివరాలివ్వండి

Published Sat, Jan 14 2017 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

‘బడ్జెట్‌ వాయిదా’కు సరైన వివరాలివ్వండి - Sakshi

‘బడ్జెట్‌ వాయిదా’కు సరైన వివరాలివ్వండి

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజా శ్రేయోవ్యాజ్యంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న వాదనకు అనుకూలంగా సంబంధిత పత్రాలను, చట్టపరమైన నిబంధనలను చూపాలంటూ న్యాయవాది ఎంఎల్‌ శర్మను కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement