మళ్లీ జైట్‌‘లై’ అన్న రాహుల్‌ | What can I say if Rahul Gandhi and Jaitley do not call Rafael again? | Sakshi
Sakshi News home page

మళ్లీ జైట్‌‘లై’ అన్న రాహుల్‌

Published Sat, Feb 10 2018 4:26 AM | Last Updated on Sat, Feb 10 2018 4:26 AM

What can I say if Rahul Gandhi and Jaitley do not call Rafael again? - Sakshi

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంపై  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ఆయన పేరు విరుపులతో ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ మిస్టర్‌ జైట్లై(Jaitlie)..రక్షణ కొనుగోళ్ల వివరాలను యూపీఏ బహిర్గతం చేయలేదన్నారు కదా..మీవి అబద్ధాలని నిరూపించేందుకు అప్పుడు పార్లమెంట్‌లో మేము ఇచ్చిన వివరణలు ఇవిగో’ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను పోస్ట్‌ చేసే ముందు స్పెల్లింగ్‌ చెక్‌ చేసుకున్నారా? అని విలేకర్లు అడగ్గా...నేను స్పెల్లింగ్‌ చెక్‌ చేసుకోవాలా? అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement