దక్షిణాఫ్రికాతో భారత్ పోరు నేడు | Hockey Junior World Cup: India confident ahead of clash against | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాతో భారత్ పోరు నేడు

Published Sun, Dec 11 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

Hockey Junior World Cup: India confident ahead of clash against

లక్నో: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. కెనడాను 4-0తో, ఇంగ్లండ్‌ను 5-3తో ఓడించిన భారత్ ఇప్పటికే పూల్ ‘డి’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్తు సాధించింది. తాజాగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించి పూల్ టాపర్‌గా క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ పూల్ నుంచి మరో బెర్తును ఇంగ్లండ్ దక్కించుకోవాలని చూస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement