ఫెడరర్‌కు షాక్‌ | Tommy Haas Shocks Roger Federer In Stuttgart, Hands Swiss Star | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌కు షాక్‌

Published Thu, Jun 15 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

ఫెడరర్‌కు షాక్‌

ఫెడరర్‌కు షాక్‌

స్టట్‌గార్ట్‌ (జర్మనీ): మెర్సిడెస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–2, 6–7 (8/10), 4–6తో 39 ఏళ్ల టామీ హాస్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. గ్రాస్‌కోర్టు సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న ఫెడరర్‌ ఈ మ్యాచ్‌లో రెండో సెట్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లను వదులుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement