ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక | music director ilayaraja hasbeen hospitalised | Sakshi
Sakshi News home page

ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక

Published Sat, Aug 15 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక

ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక

చెన్నై: దిగ్గజ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement