బైక్ దొంగల ముఠా అరెస్ట్ | robbers gang arrested in krishna district | Sakshi
Sakshi News home page

బైక్ దొంగల ముఠా అరెస్ట్

Published Thu, Dec 29 2016 2:42 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

robbers gang arrested in krishna district

గుడివాడ: పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన 22 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ కేంద్రంగా బైక్ దొంగతనాలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement