ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు | 3 arrested for cheating unemployed youth | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు

Published Mon, Sep 7 2015 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

3 arrested for cheating unemployed youth

మిర్యాలగూడ (నల్లగొండ) : ముగ్గురు సభ్యుల బృందం హోంగార్డుల ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి పలువురి నుంచి డబ్బులు గుంజారు. ఆఖరికి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరికి చెందిన చిన్నారావు, కర్నూలుకు చెందిన రాజ్‌కుమార్, వరంగల్‌కు చెందిన జగన్నాథరావులు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పలువురు నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ పోలీసులు వీరిని సోమవారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement