
మృతి చెందిన విద్యార్థులు వీరే
మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు.
హైదరాబాద్ : మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు.
మృతుల వివరాలు: విద్య (గుండేటిపల్లి), వంశీ (ఇస్లాంపూర్),..
చరణ్, దివ్య (గుండేటిపల్లి) అన్నాచెల్లెళ్లు
రజియా, వహీద్ (కిష్టాపూర్) అక్కాచెల్లెళ్లు
భువన (ఇస్లాంపూర్), వరుణ్, శృతి అన్నాచెల్లెళ్లు
విష్ణు, చింతల సుమన్, మహేష్, డ్రైవర్ భిక్షపతిగౌడ్
ఇక క్లీనర్ ఈ ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)