వచ్చే ఏడాది పూర్తి స్థాయి డీఎస్సీ | next year complete DSC | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది పూర్తి స్థాయి డీఎస్సీ

Published Thu, Oct 1 2015 2:39 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయి డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.

వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయి డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రైతు సమస్యలపై పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇచ్చామని... ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ది కోసమే నిరసన వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ఏకీకృత సర్వీసు అంశంపై సుప్రింకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతే స్పందిస్తామని వివరించారు. ఇక ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త విద్యావాలంటీర్ల రిపోర్టింగ్ తేదీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించామని తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement