620 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం | Ration rice seized 620 quintal | Sakshi
Sakshi News home page

620 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం

Published Fri, Apr 14 2017 10:23 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Ration rice seized 620 quintal

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి.
 
లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement