1/10
బేగంపేట్‌లోని టీఎంఐ సంస్థ ఉద్యోగులు శనివారం ఆటపాటలతో ఎం‘జాయ్’ చేశారు. వార్షిక సాంస్కృతికోత్సవంలో భాగంగా బేగంపేట్ ఫ్యామిలీ వరల్డ్‌లో ‘ఉదాన్’ పేరిట వినోద కార్యక్రమాలతో అలరించారు. వయసును, హోదాను పక్కనబెట్టి తోటి ఉద్యోగులతో కలసి ఆడిపాడారు. ఫ్యాషన్ షోలో మోడళ్లను తలదన్నేలా ర్యాంప్‌వాక్ చేసి వయ్యారాలు ఒలకబోశారు. కామెడీ షోతో కడుపుబ్బా నవ్వించారు. సినీనటి నిఖితానారాయణన్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులను ప్రదానం చేశారు. - సనత్‌నగర్
2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10