![furniture fair1](https://www.sakshi.com/gallery_images/2017/09/11/71393715923_0_650X300.jpeg)
హైటెక్స్‌లో కొనసాగుతున్న ఫర్నిచర్ ఫెయిర్-2014 శనివారం సందర్శకులతో కిటకిటలాడింది. దేశం నలుమూలల నుంచి ఆకర్షణీయమైన ఆకృతులతో తయారుచేసిన గృహోపకరణాలు ఆకట్టుకుంటున్నాయి. హాంకాంగ్ నుంచి తెచ్చిన వివిధ రకాల పూలు సందర్శకుల్ని ఆక ర్షిస్తున్నాయి.. ఉదయం 10 నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ఫర్నిచర్ ఫెయిర్ 3వ తేదీ వరకు ఉంటుంది.
![furniture fair2](https://www.sakshi.com/gallery_images/2017/09/11/71393715923_1_650X300.jpeg)
హైటెక్స్‌లో కొనసాగుతున్న ఫర్నిచర్ ఫెయిర్-2014 శనివారం సందర్శకులతో కిటకిటలాడింది. దేశం నలుమూలల నుంచి ఆకర్షణీయమైన ఆకృతులతో తయారుచేసిన గృహోపకరణాలు ఆకట్టుకుంటున్నాయి. హాంకాంగ్ నుంచి తెచ్చిన వివిధ రకాల పూలు సందర్శకుల్ని ఆక ర్షిస్తున్నాయి.. ఉదయం 10 నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ఫర్నిచర్ ఫెయిర్ 3వ తేదీ వరకు ఉంటుంది.
![furniture fair3](https://www.sakshi.com/gallery_images/2017/09/11/71393715923_2_650X300.jpeg)
హైటెక్స్‌లో కొనసాగుతున్న ఫర్నిచర్ ఫెయిర్-2014 శనివారం సందర్శకులతో కిటకిటలాడింది. దేశం నలుమూలల నుంచి ఆకర్షణీయమైన ఆకృతులతో తయారుచేసిన గృహోపకరణాలు ఆకట్టుకుంటున్నాయి. హాంకాంగ్ నుంచి తెచ్చిన వివిధ రకాల పూలు సందర్శకుల్ని ఆక ర్షిస్తున్నాయి.. ఉదయం 10 నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ఫర్నిచర్ ఫెయిర్ 3వ తేదీ వరకు ఉంటుంది.
![furniture fair4](https://www.sakshi.com/gallery_images/2017/09/11/71393715923_3_650X300.jpeg)
హైటెక్స్‌లో కొనసాగుతున్న ఫర్నిచర్ ఫెయిర్-2014 శనివారం సందర్శకులతో కిటకిటలాడింది. దేశం నలుమూలల నుంచి ఆకర్షణీయమైన ఆకృతులతో తయారుచేసిన గృహోపకరణాలు ఆకట్టుకుంటున్నాయి. హాంకాంగ్ నుంచి తెచ్చిన వివిధ రకాల పూలు సందర్శకుల్ని ఆక ర్షిస్తున్నాయి.. ఉదయం 10 నుంచి సాయంత్రం 8.30 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ఫర్నిచర్ ఫెయిర్ 3వ తేదీ వరకు ఉంటుంది.
![furniture fair5](https://www.sakshi.com/gallery_images/2017/09/11/41393715923_4_650X300.jpeg)