-
బీవైడీకి కేంద్రం ‘నో’
న్యూఢిల్లీ: చైనా అసమంజస వాణిజ్య విధానాలపై విమర్శల నేపథ్యంలో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలకు ప్రస్తుతం ఆమోదముద్ర లభించే అవకాశాలు కనిపించడం లేదు.
-
షేర్లపై జియో ఫైనాన్స్ రుణాలు
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ జియో ఫైనాన్స్ (జేఎఫ్ఎల్) తాజాగా డిజిటల్ విధానంలో సెక్యూరిటీస్‌పై రుణాల (ఎల్ఏఎస్) విభాగంలోకి ప్రవేశించింది.
Wed, Apr 09 2025 02:56 AM -
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
డాలర్ మారకంలో రూపాయి విలువ మరో 50 పైసలు బలహీనపడి 86.26 వద్ద ముగిసింది. వాణిజ్య యుద్ధాలతో మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చనే భయాలు దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమయ్యాయి. యువాన్ క్షీణత, క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు మరింత ఒత్తిడి పెంచాయి.
Wed, Apr 09 2025 02:43 AM -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: ఆసియా, యూరప్ మార్కెట్ల ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం బౌన్స్‌బ్యాక్ అయ్యింది. దిగువ స్థాయిలో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 1,089 పాయింట్లు పెరిగి 74,227 వద్ద స్థిరపడింది.
Wed, Apr 09 2025 02:39 AM -
తత్వం ఏంటి?
పెళ్లి చూపుల కోసం ఓ గ్రామానికి వెళ్లిన ఓ యువకుడు, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఇరుక్కుంటాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అతను తెలుసుకున్న తత్వం ఏమిటి?
Wed, Apr 09 2025 02:21 AM -
గుంటూరు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దరఖాస్తు ఇలా..జిల్లా జైలులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీలు
Wed, Apr 09 2025 02:17 AM -
కుక్కకాటు..ప్రాణాలకు చేటు
గుంటూరు మెడికల్: జిల్లాలోని కాకుమానులో ఆరేళ్ల చిన్నారి కౌసర్ 2016లో కుక్కలదాడిలో మృతిచెందగా, 2017 సెప్టెంబర్ 21న గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులో నాలుగేళ్ల ధూపాటి ప్రేమ్‌కుమార్ కుక్కలు కరిచి మృతిచెందాడు.
Wed, Apr 09 2025 02:17 AM -
" />
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
నరసరావుపేట రూరల్: ఈదురు గాలులు కారణంగా జిల్లాలోని 25.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి మంగళవారం తెలిపారు. పంటలు దెబ్బతినడం వలన 40 మంది రైతులు నష్టపోయినట్టు వివరించారు.
Wed, Apr 09 2025 02:17 AM -
వృద్ధురాలి హత్యలో ప్రస్ఫుటమైన పోలీసుల నిర్లక్ష్యం
ఉదయం 4.30 సమయంలో బారా ఇమాంపంజా మసీదు సెంటర్ వద్ద జరిగిన ఘర్షణ సమయంలో నలుగురు నిందితులు అక్కడే ఉన్నట్లు సమాచారం.
Wed, Apr 09 2025 02:17 AM -
వినోదం.. భావోద్వేగం!
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెరసాల’(Cherasala). శ్రీజిత్, నిష్కల, రమ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్రాయ్ క్రియేషన్స్ పై కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది.
Wed, Apr 09 2025 02:16 AM -
వైఎస్సార్ సీపీ హయాంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెడుతూ, ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్‌ను ఏర్పాటు చేసింది.
Wed, Apr 09 2025 02:15 AM -
ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రత్యేక డ్రైవ్
పెడన పురపాలక సంఘంలో 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పన్నుల వసూలుపై దృష్టి సారించాం. సచివాలయ ఉద్యోగులు, పురపాలక సిబ్బంది ద్వారా పన్నుల వసూలు చేపట్టాం. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అధిక పన్నులు వసూలు చేశాం.
Wed, Apr 09 2025 02:15 AM -
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు.
Wed, Apr 09 2025 02:15 AM -
పన్నుల వసూలులో తాడిగడపకు అగ్రస్థానం
పెడన: వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత నగరాలు, పట్టణాల్లో పన్నులు వసూళ్లు వేగవంతమయ్యాయి. గతంలో ఏటా పన్నులు వసూళ్లు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోయేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థతో పన్నులు వసూళ్లలో ప్రగతి నమో దైంది.
Wed, Apr 09 2025 02:15 AM -
ప్రజలను దొంగ దెబ్బతీసిన మోదీ ప్రభుత్వం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి దేశ ప్రజలను దొంగ దెబ్బతీసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు.
Wed, Apr 09 2025 02:15 AM -
ఉద్యోగ ఆరోగ్య పథకం ప్రయోజనం పొందేలా చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..
Wed, Apr 09 2025 02:15 AM -
వ్యూహాత్మక ప్రణాళికతో ‘సహకారం’ బలోపేతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళికతో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏడాదంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు.
Wed, Apr 09 2025 02:15 AM -
కృష్ణా జిల్లాలో ఆస్తి పన్నులు ఇలా..
2024–25 ఏడాదికి సంబంధించి కృష్ణా జిల్లా లోని తాడిగడప పురపాలక సంఘంలో 48,006 అసెస్మెంట్ల ద్వారా రూ.27.12 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రూ.23.82 కోట్లు వసూలయ్యాయి. 87.82 శాతం పన్నుల వసూలుతో ఈ మునిసిపాలిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
Wed, Apr 09 2025 02:15 AM -
వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Wed, Apr 09 2025 02:15 AM -
పల్నాడు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దరఖాస్తు ఇలా..వేసవిలో నీటి తొట్టెలు ఉపయుక్తం
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

జై చెన్నకేశవ.. జైజై చెన్న కేశవా!
మాచర్ల: మాచర్ల పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు సర్వం సిద్ధమైంది. చంద్రవంక నదీ తీరాన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈనెల 10 నుంచి జరగనున్న చెన్నకేశవుని ఉత్సవాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు.
Wed, Apr 09 2025 02:15 AM -
సమన్వయంతోనే నియోజకవర్గ అభివృద్ధి
పెదకూరపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటిWed, Apr 09 2025 02:15 AM -

Wed, Apr 09 2025 02:15 AM

Wed, Apr 09 2025 03:01 AM -