-
‘ప్రత్యేక’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
నాకు రోడ్డు ప్రమాదం కారణంగా వెన్నుపూస దెబ్బతిని ఆపరేషన్లు అయ్యాయి. ఎలాంటి పని చేయలేని పరిస్థితి. నేను చాలా నిరుపేదను. ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలి.
-
12 గంటలు
● తునికాకు సేకరణకు వెళ్లి తప్పిపోయిన మహిళలు ● గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో దారితప్పిన వైనం.. ● ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ.. ● ఎస్పీ చొరవతో క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు అడవిలో..తప్పిపోయిన మహిళలను కప్పనపల్లి గ్రామానికి
Sat, Apr 12 2025 02:48 AM -
" />
ప్లాంటేషన్‌ను సందర్శించిన ఎఫ్‌డీవో
కడెం: మండలంలోని ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని రాంపూర్ ప్లాంటేషన్‌లో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగింది. సుమారు ఎనిమిది వేల మొక్కలు కాలిపోయాయి. ఎఫ్‌డీవో భవానీశంకర్ శుక్రవారం ప్లాంటేషన్‌ను పరిశీలించి, మొక్కలకు నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
Sat, Apr 12 2025 02:48 AM -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
● అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ● కలెక్టరేట్లో ఘనంగా జయంతి వేడుకలుSat, Apr 12 2025 02:48 AM -
పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి
లక్ష్మణచాంద: సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొలుగోలు చేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందించారు.
Sat, Apr 12 2025 02:48 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదు.. ● ఎమ్మెల్యే రామారావ్ పటేల్.. ● ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నాకు సంఘీభావం..Sat, Apr 12 2025 02:48 AM -
ఎస్పీ జానకీ షర్మిల చొరవ
మహిళలు అడవిలో తప్పిపోయారన్న సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు, అటవీశాఖ అధికారుల సహకారంతో గాలింపు చేపట్టారు.
Sat, Apr 12 2025 02:48 AM -
సన్నబియ్యం రోడ్డుపాలు
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయతే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లారీ డ్రైవర్లు బియ్యాన్ని నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు.
Sat, Apr 12 2025 02:48 AM -
వడదెబ్బ లక్షణాలతో గిరిజన రైతు మృతి
తాంసి: భీంపూర్ మండలం కరంజి (టి) గ్రామానికి చెందిన గిరిజన రైతు వెట్టి పురుషోత్తం (40) వ డదెబ్బ లక్షణాలతో గు రువారం రాత్రి మృతి చెందా డు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. పురుషో త్తం గురువారం మధ్యాహ్నం చేనులో పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు.
Sat, Apr 12 2025 02:46 AM -
యువకుడి అదృశ్యంపై అనుమానాలు
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్ (19) అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఈనెల 9న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సిర్పూర్(టి) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Sat, Apr 12 2025 02:46 AM -
కుస్తీతో పల్లెల దోస్తీ!
● ఉత్సవాల్లో ఆనవాయితీగా పోటీలు ● తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ● ‘సరిహద్దు’ గ్రామాల్లో ఆదరణSat, Apr 12 2025 02:46 AM -
జల సంరక్షణకు ‘కృషి’
చెక్‌డ్యాం (ఫైల్)
Sat, Apr 12 2025 02:46 AM -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Sat, Apr 12 2025 02:46 AM -
షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
సిరికొండ: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని కొండాపూర్ శివారులో జరిగింది.
Sat, Apr 12 2025 02:46 AM -
రాములోరి తలంబ్రాలకు విశేష స్పందన
ఆదిలాబాద్: భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో ప్రారంభించిన శ్రీరాములోరి తలంబ్రాల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఆదిలాబాద్ ఆర్టీసీ ఇన్చార్జి రీజినల్ మేనేజర్ ప్రణీత్‌కుమార్ తెలిపారు.
Sat, Apr 12 2025 02:46 AM -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కేంద్రంలోని గోసేవా మండల్లో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వృద్ధుడు రేగళ్ల లక్ష్మణ రావు గురువారం రాత్రి మృతి చెందారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పలుసార్లు జైలుకు వెళ్లారు.
Sat, Apr 12 2025 02:46 AM -
ఇరు కుటుంబాల ఘర్షణ
● అస్వస్థతకు గురైన వ్యక్తి మృతిSat, Apr 12 2025 02:46 AM -
జాతీయస్థాయి సైక్లింగ్‌లో విద్యార్థిని ప్రతిభ
ఓర్వకల్లు: మీదివేముల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని తంబళ్ల దివ్యశ్రీ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ..
Sat, Apr 12 2025 02:46 AM -
గాలిబుడగ జీవితం.. బతుకు నిత్య పోరాటం!
చంకలో చిన్న పిల్లలు..చేతిలో నీటి బుడగల గన్స్.. ఒకవైపు పిల్లలను ఆడిస్తూ, ఓదారుస్తున్నారు. ఇదే సమయంలో చిరు వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం చాటుతున్నారు. రోజూ నగరంలో ఎంతో మంది అన్ని అవయవాలు బాగున్నా రోడ్లలో బిచ్చమెత్తుకుంటున్న దృశ్యాలు కోకొల్లలు.Sat, Apr 12 2025 02:46 AM -
ఉప్పొంగిన భక్తి భావం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. శుక్రవారం తమిళ భక్తులతో పాటు స్థానికులు పాత ఆంజినేయ స్వామి ఆలయంలోని శమీవృక్షం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు.
Sat, Apr 12 2025 02:46 AM -
● గిరిజన విద్యార్థులకు నెలకోసారి చికెన్ పెట్టడం లేదు ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించండి
Sat, Apr 12 2025 02:46 AM -
సివిల్ పోలీసుల సహకారం తీసుకోండి
● ఎకై ్సజ్ అధికారులకు నోడల్ అధికారి శ్రీదేవి ఆదేశంSat, Apr 12 2025 02:46 AM -
ఒలింపిక్స్‌లో షేక్ జఫ్రీన్ రాణించాలి
● జాయింట్ కలెక్టర్ నవ్యSat, Apr 12 2025 02:46 AM -
జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించండి
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కోరారు.
Sat, Apr 12 2025 02:46 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
కోడుమూరు రూరల్/గోనెగండ్ల: పులకుర్తి – గూడూ రు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
Sat, Apr 12 2025 02:46 AM