-
రైల్వే ఉద్యోగాల పేరిట అక్రమాలు
భువనేశ్వర్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తల్లీకొడుకుల ముఠా లక్షలాది రూపాయల మోసానికి పాల్పడింది. వీరిలో కొడుకు పోలీసులకు చిక్కా డు. బాధిత నిరుద్యోగ యువకుని ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణలో నిందితుడు చిక్కాడు.
-
రెప్పపాటులో సర్వం దగ్ధం
భువనేశ్వర్:
Thu, Dec 19 2024 07:52 AM -
39 వేల గంజాయి మొక్కలు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి రంభీ అటవీ ప్రాంతంలో గంజాయి సాగుపై పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న 39 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసి వాటిని తగుల బెట్టారు.
Thu, Dec 19 2024 07:52 AM -
కళలకు ఖిల్లా
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024గజపతి జిల్లా..పర్లాకిమిడి:
Thu, Dec 19 2024 07:52 AM -
ముగిసిన మాల్యవాంత్ ఉత్సవాలు
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రం మల్కన్‌గిరిలో కొద్ది రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి మాల్యవాంత్ ఉత్సవాలు మంగళవారం రాత్రితో వైభవంగా ముగిశాయి. చివరిరోజు కళా ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
Thu, Dec 19 2024 07:52 AM -
కలెక్టర్ సమక్షంలో బిడ్డ దత్తత
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ చాంబర్లో బుధవారం సంతానం లేని కోరాపుట్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల ఆడ శిశువును దత్తత నిమిత్తం అందజేశారు.
Thu, Dec 19 2024 07:52 AM -
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు
● నలుగురికి తీవ్ర గాయాలు
Thu, Dec 19 2024 07:52 AM -
ఉత్సాహంగా గజపతి ఉత్సవ జ్యోతి ఊరేగింపు
పర్లాకిమిడి: స్థానిక శ్రీజగన్నాథ మందిరం నుంచి గజపతి ఉత్సవాల జ్యోతిని పట్టణంలోని పలు కూ డళ్లలో బుధవారం సాయంత్రం ఉత్సాహంగా ఊరేగించారు.
Thu, Dec 19 2024 07:51 AM -
గిరిజన మ్యూజియం అద్భుతం
● ఒకేలా గిరిజనుల ఆచార వ్యవహరాలు ● కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం ● ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడా ● గిరిగ్రామ దర్శినిలో గిరి మహిళల చీరకట్టుతో సందడిThu, Dec 19 2024 07:51 AM -
అందరి దృష్టి బీజేడీ వైఖరిపైనే
భువనేశ్వర్:
Thu, Dec 19 2024 07:51 AM -
" />
కుసుమిలో మండీ ప్రారంభం
జయపురం: కొట్‌పాడ్ సమితి కుసిమి గ్రామంలో బుధవారం సాయంత్రం ధాన్యం మండీ ప్రారంభించారు. కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర మండీని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు.
Thu, Dec 19 2024 07:51 AM -
No Headline
శ్రీకాకుళం క్రైమ్ :
Thu, Dec 19 2024 07:51 AM -
ముక్కాంలో ముందుకొచ్చిన సముద్రం
భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో జిల్లాలోని భోగాపురం మండలం ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం సముద్రతీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకువచ్చింది.
Thu, Dec 19 2024 07:51 AM -
అథ్లెటిక్స్ పోటీల్లో విద్యుత్ ఉద్యోగులకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్‌కు చెందిన ఉద్యోగులు సత్తా చాటారు.
Thu, Dec 19 2024 07:51 AM -
సఫాయి కర్మచారులకు పునరావాసం కల్పించాలి
● జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు పీపీ వావా
Thu, Dec 19 2024 07:51 AM -
మాంగనీస్ అక్రమ తవ్వకాలపై దాడులు
రాజాం: మండల పరిధిలో గార్రాజు చీపురుపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లోని జీడి తోటల్లో విజయనగరం రీజనల్ మైనింగ్ అధికారి బి.ప్రసాదరావుతో పాటు సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు.
Thu, Dec 19 2024 07:51 AM -
రాజకీయం ‘అదిరింది’.. అమిత్ షాకు విజయ్ కౌంటర్
చెన్నై: బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
Thu, Dec 19 2024 07:50 AM -

జాతీయ సెపక్తక్రా పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న సెపక్తక్రా పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అర్హత సాధించారు.
Thu, Dec 19 2024 07:50 AM -
అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పార్వతీపురం: ప్రజలనుంచి వచ్చిన అర్జీలపై అశ్రద్ధ చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు.
Thu, Dec 19 2024 07:50 AM -
యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల అధారంగా పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా విధానాలను రుపొందించాలని కలెక్టర్ బీఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.
Thu, Dec 19 2024 07:50 AM -
మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన పైడిరాజు
సాలూరు రూరల్: ఈ నెల 14,15 తేదీలలో గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అద్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున పాల్గొన్న సాలూరు మండలంలోని మామిడిపల్లికి చెందిన పైడిరాజు 800 మీటర్లు, 400మీటర్లు, 400 రిలే పరుగుపందెంలో సత్తాచాటి బంగారు
Thu, Dec 19 2024 07:50 AM -
మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ నేడు
విజయనగరం: జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలతో పాటు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.మాణిక్యంనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Dec 19 2024 07:50 AM -
నేడు సీనియర్స్ ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Dec 19 2024 07:50 AM

మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం
మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం
Thu, Dec 19 2024 07:50 AM