pslv-c27
-
పీఎస్ఎల్వీ-సీ27 ప్రయోగం విజయవంతం
-
29న పీఎస్ఎల్వీ-సీ27 షార్లో ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టిశ్రీరాము లు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్సెం టర్ (షార్) నుంచి ఈనెల 29న సాయంత్రం 5.15 గంటలకు పీఎస్ఎల్వీ-సీ27ను ప్రయోగించేం దుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 9న ప్రయోగం తుదివిడత తనిఖీల్లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహంలోని టెలీమేట్రీ ట్రాన్స్మీటర్లో లోపాన్ని గుర్తించారు.