●సొంతింటి కోసం 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.30 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి.
●విజిలెన్స్ విచారణలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ల వారసులకు షరతులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలి.
●లాభాల వాటా, దీపావళి బోనస్‌ను ప్రత్యేక వాటాగా ప్రకటించాలి.
●రూ.12 లక్షలకు పైగా వచ్చిన వారికి మాత్రమే ఇన్‌కమ్ ట్యాక్స్ 5శాతం పడేలా చూడాలి.
●భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు వెంటిలేషన్ సదుపాయం కల్పించాలి
●పెండింగ్‌లో కేడర్ స్కీమ్‌ను అమలు చేయాలి.
●సర్వీసుతో నిమిత్తంలేకుండా అనారోగ్యంతో ఉన్నవారిని మెడికల్ బోర్డ్‌కు అనుమతించాలి.
●కొత్తగనుల విషయంలో విధాన పరమైన చర్యలు తీసుకోవాలి.
●2 వేల మీటర్లలో లోతుల్లో పనిచేసే కార్మికులకు స్పెషల్ అలవెన్స్‌లు అమలు చేయాలి.
●కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సింగరేణి కార్మికులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలి.
●కార్మికుడు మరణిస్తే ఆర్మీస్థాయిలో అంతిమ యాత్రను అధికార లాంఛనాలతో నిర్వహించాలి.
●కార్మికులకు సరిపడా పనిముట్లు అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment