నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు క్షీణించి 24,324.45 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, బ్రిటానియా, గ్రాసిమ్ కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా& మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, హీరో మోటోకార్ప్ కంపెనీలు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment