విలపింఛెన్
గత ప్రభుత్వం ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేది. ఈ ఏడాది జనవరిలో 4,274 కొత్త పింఛన్లు అందజేసింది. తర్వాత వచ్చిన దరఖాస్తులను జూలైలో మంజూరు చేసేందుకు ఆన్‌లైన్ చేస్తూ వచ్చారు. సైట్ క్లోజ్ అయ్యే నాటికి దాదాపు 4,350 దరఖాస్తులు ఆన్‌లైన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 2,34,161 పింఛన్లు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త పింఛన్ల మంజూరు లేకపోగా వివిధ కారణాలతో 4,977 పింఛన్లను తొలగించడంతో వాటి సంఖ్య 2,29,184కు తగ్గింది. సైట్ ఓపెన్ కాక కొత్త పింఛన్ల కోసం సుమారు 12 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment