టీడీపీ పిడుగు!
బడుగుల
ఇళ్లపై
కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలపై టీడీపీ నేతల అరాచకం కొనసాగుతూనే ఉంది. పైసా పైసా కూడబెట్టి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను ఆక్రమణల పేరుతో కూలగొట్టారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలోని ఈ స్థలం విలువ భారీగా ఉండటంతో తెలుగు తమ్ముళ్ల కన్ను పడటమే దీనికంతటికీ కారణం. గతంలో పనిచేసిన అధికారులు అక్రమాలు పాల్పడటానికి తోడు ఇప్పుడు అధికార పార్టీ నేతల ధన దాహానికి బడుగులే సమిధలయ్యారు.
–8లోu
Comments
Please login to add a commentAdd a comment