● జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లలో నిలిచే సికింద్రాబాద్– దానాపూర్, పాట్నా – సికింద్రాబాద్ 12791/92 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● రామగుండం రైల్వే స్టేషన్‌లో ఆగే 12295/96 శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య బెంగళూరు– దానాపూర్ పాట్నా– బెంగళూరు ‘సంఘమిత్ర’ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● రామగుండం రైల్వేస్టేషన్‌లో నిలిచే 12615/16 ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (జీటీ) గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● రామగుండం రైల్వేస్టేషన్‌లో నిలిచే 12625/26 తిరువనంతపురం– న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● జమ్మికుంట, రామగుండం రైల్వే స్టేషన్‌లో నిలిచే 12721/22 నాంపల్లి హైదరాబాద్– ఢిల్లీ నిజాముద్దీన్– నాంపల్లి హైదరాబాద్ దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 20805/06 విశాఖపట్నం– న్యూఢిల్లీ– విశాఖపట్నం రైలులో 4 సాధారణ బోగీలు జత చేసి నడుపుతుండటం విశేషం. ఈ రైలుకు పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ సౌకర్యం ఉంది
● పెద్దపల్లి జంక్షన్‌లో నిలిచే 12656/55 అహ్మదాబాద్– ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● రామగుండం రైల్వేస్టేషన్‌లో నిలిచే 12723/24 నాంపల్లి హైదరాబాద్– న్యూఢిల్లీ– నాంపల్లి హైదరాబాద్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● పెద్దపల్లి, రామగుండంలో నిలిచే 22152/51 పూణె – కాజీపేట– పూణె వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● రామగుండం రైల్వే స్టేషన్‌లో నిలిచే 12511/12 రప్తిసాగర్ ట్రై వీక్లీ, కోర్బా బైవీక్లీ, అహిల్యనగరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.
Comments
Please login to add a commentAdd a comment