అర్హత ఉన్నా జాప్యం.. | - | Sakshi
Sakshi News home page

అర్హత ఉన్నా జాప్యం..

Published Wed, Jan 22 2025 1:54 AM | Last Updated on Wed, Jan 22 2025 1:53 AM

అర్హత

అర్హత ఉన్నా జాప్యం..

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అధిక పింఛన్‌కు అర్హత ఉన్నా మంజూరులో జాప్యం జరుగుతోంది. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశాం. మేము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. – తౌటం సంపత్‌కుమార్‌,

హుజూరాబాద్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి,

రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం

రూ.1,900తో కుటుంబ పోషణ ఎలా?

నేను ఆర్టీసీలో 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశాను. అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.1,900 మాత్రమే వస్తోంది. ఈ డబ్బుతో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో సంస్థ, అధికారులు చెప్పాలి.

– రుద్రోజు చారి, రిటైర్డ్‌ డ్రైవర్‌, హుజూరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అర్హత ఉన్నా జాప్యం..
1
1/1

అర్హత ఉన్నా జాప్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement