ఎన్టీపీసీ సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 350 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి, లక్ష్యాన్ని చేరుకుంది.
8లోu
ఈ దుకాణంలో కూర్చున్న వ్యక్తి పేరు దాచుపల్లి రాజమౌళి. ఆర్టీసీ రిటైర్డ్ మెకానిక్. స్వస్థలం హుజూరాబాద్. 20 ఏళ్లు ఉద్యోగం చేశాడు. పనిచేసే సమయంలోనే అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. రిటైరయ్యాక ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్ కోసం ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఉద్యోగ విరమణ పొంది, ఐదేళ్లు దాటినా అధిక పింఛన్ రావడం లేదు. ఆరోగ్యం సహకరించకున్నా కుటుంబ పోషణ కోసం కిరాణం నడుపుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment